Wednesday, 12 September 2012


దేనికైనా రెడీ’ ఆడియోచిత్రం విడుదల వివరాలు

మంచు విష్ణుజి.నాగేశ్వరరెడ్డి కంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. చిత్రం ఆడియోని సెప్టెంబర్ 23 విడుదల చేయాలనినిర్ణయించారుఅలాగే చిత్రాన్ని అక్టోబర్ రెండవ వారంలో విడుదల చేయాటనికి ప్లాన్ చేస్తున్నారుఇప్పటికి మూడు పాటలుషూట్ పూర్తైంది.

అలాగే ఆగస్టు 24 నుంచిసెప్టెంబర్ 6 వరకూ హన్సికవిష్ణుల మీద ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో యూరప్ధాయ్ ల్యాండ్ లోపాటలు షూట్ చేయనున్నారు.

No comments:

Post a Comment