Wednesday, 5 September 2012


కమల్‌ 'విశ్వరూపంరిలీజ్ లేటుకి కారణమేంటి?

కమల్హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'.  చిత్రాన్ని రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్పి.వి.పి.సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రాన్ని  నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలుచేస్తున్నామని ప్రకటించారుఅయితే ఇప్పుడు రిలీజ్ కావటం లేదుదానికి కారణం  డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని తెలుస్తోంది.అత్యంత భారీ బడ్జెట్ తో  చిత్రం తయారు కావటంతో  సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదనిచెన్నై వర్గాలు సమాచారంబిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు.


No comments:

Post a Comment