Wednesday, 5 September 2012


'శివతాండవం'లో విక్రమ్ పాత్ర స్పెషాలిటీ ఏంటి?

విక్రమ్ సినిమాలంటే  వైవిధ్యాలకు పెట్టింది పేరుతాజాగా విక్రమ్అనుష్క కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'శివతాండవం'.ఇందులో విక్రమ్ అంధుడిగా కనిపిస్తారుచూపు లేకపోయినా శబ్దం ద్వారా లక్ష్యాన్ని చేధించే వ్యక్తిగా అతని పాత్ర ఉంటుందిచిత్రం స్టోరీ లైన్ గురించి దర్శకుడు .ఎల్ విజయ్ మాట్లాడుతూ..‘అసాధారణ శక్తులున్న  అంధుడి జీవిత కథే‘ శివతాండవంకాలగమనంలో కఠిన పరీక్షల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్ర ఇతివృత్తంఅతనిలో వున్న అసాధారణ శక్తి ఏమిటనేది సినిమాలో ఆసక్తికరమైన పాయింట్అన్నారు.

No comments:

Post a Comment