Thursday, 27 September 2012


కడుపు తెచ్చుకోవద్దన్న దర్శకుడునో చెప్పిన హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ విషయంలో ఇటీవల  ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుందిప్రముఖ బాలీవుడ్దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఆమెతో ‘రామ్ లాలీఅనే సినిమాకు ప్లాన్ చేసాడుఅయితే త్వరలో కరీనాసైఫ్ పెళ్లిచేసుకోబోతున్న నేపథ్యంలో దర్శకుడు  షరతు పెట్టాడు. ‘రామ్ లీలాసినిమా పూర్తయ్యే వరకు గర్భం దాల్చ వద్దని కరీనాకుతేల్చి చెప్పాడట.


No comments:

Post a Comment