Thursday, 27 September 2012


రాజమౌళి ‘ఈగ’ రూ. 130 కోట్లు క్రాసైందా?

రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన ‘ఈగచిత్రం భారీ విజయం సాదించిన విషయం తెలిసిందేకలెక్షన్లు కూడా భారీగానేవచ్చాయితాజాగా ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈగ చిత్రం తెలుగుతమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్సాధించినట్లు చెబుతున్నారు.

అక్టోబర్ 12 ‘ఈగచిత్రాన్ని హిందీలో మక్కి పేరుతో విడుదల చేయబోతున్నారు.ఆ మొత్తం కలిపితే ఈగ చిత్రం మొత్తం రూ. 200 కోట్ల మార్కును దాటుతుందనే చర్చ సాగుతోంది


No comments:

Post a Comment