Monday, 17 September 2012


అల్లరి నరేష్,సుదీప్ కాంబినేషన్ లో...

 ‘ఈగచిత్రం హిట్ కావటంతో కన్నడ హీరో సుదీప్ కు తెలుగు,తమిళ భాషల్లో మంచి క్రేజ్ వచ్చిందితాజాగా అల్లరి నరేష్హీరోగా దూకుడు నిర్మాత డైరక్టర్ గా మారి చేస్తున్న యాక్షన్ చిత్రంలో సుదీప్ ని తీసుకున్నారు విషయాన్ని అనీల్సుంకర ట్విట్టర్ లో ఖరారు చేసారు ట్వీట్ లో ..."సుదీప్ మా యాక్షన్ షూట్ లో  రోజు నుంచి జాయిన్ అయ్యారు.అలాంటి సూపర్బ్ యాక్టర్ తో పనిచేయటం అద్బుతంగా ఉందిసూపర్ పీలింగ్," అని చేసారు.

No comments:

Post a Comment