Monday, 17 September 2012


రవిబాబు 'అవును'కథ ఏంటి?

 ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు... మనతో పాటు ఎవరో ఉన్నారుకానీ వాళ్లెవరో తెలియడం లేదుకనిపించడం లేదు అనేభావన కలిగిన వెంటనే వెన్నులో వణుకుపుడుతుంది కదా కథలోనూ అంతేహీరోయిన్ కి అలాంటి అనుభవాలేఎదురవుతాయివిలన్ ఉన్నాడు...కానీ కనిపించడుఅతని బారి నుంచి ఎలా తప్పించుకుందన్నదే అసలు కథ అంటూ తనతాజా చిత్రం 'అవునుకథ గురించి చెప్పుకొచ్చారు దర్శకుడు రవిబాబుఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం'అవును' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది.


No comments:

Post a Comment