Tuesday, 4 September 2012


రామ్ చరణ్ ‘నాయక్’ స్టోరీ లీక్?

మెగా వర్ స్టార్ రామ్ చరణ్ తేజ్వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘నాయక్చిత్రం స్టోరీ లైన్ లీకైనట్లు ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నవిషయం తెలిసిందేస్టోరీ వివరాల్లోకి వెళితే....

రామ్ చరణ్... రామ్చెర్రీగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడువీరిలో రామ్ మాస్ అయితే...చెర్రీ క్లాస్రామ్ గొడవల్లోతలదూరుస్తూ ఉంటాడు క్రమంలోనే కొందరిని హత్య చేస్తాడని తెలుస్తోందిరామ్ చేసిన హత్యలకు అదే పోలికలో ఉన్న చెర్రీపోలీసులు అరెస్ట్ చేస్తారట.


No comments:

Post a Comment