Tuesday, 4 September 2012


వీణా మాలిక్ ‘డ్రామా క్వీన్’ ఫస్ట్ లుక్

బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత్‍‌లో అడుగు పెట్టి వీణా మాలిక్  మధ్య న్యూడ్ ఫోటో షూట్లుపలువుబాలీవుడ్ సెలబ్రిటీలతో ఎఫైర్లు నడుపుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచని విషయం తెలిసిందేతాజాగా వీణా మాలిక్ ‘డ్రామా క్వీన్'అనే ఆల్బమ్ తో రాబోందిలేడీ గగారిహానా లాంటి పాప్ స్టార్ల అనుకరిస్తూ  ఆల్బం రూపొందుతోందితాజాగా ఆల్బమ్లో వీణా మాలిక్‍‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.


No comments:

Post a Comment