Tuesday, 18 September 2012


రాకింగ్ స్క్రిప్టుతో రవితేజ ‘బలుపు

మాస్ మహారాజ రవితేజకు  మధ్య అస్సలు కలిసి రావడం లేదుగతంలో హిట్ చిత్రాలతో హాట్రిక్ కొట్టిన రవితేజ....ఇప్పుడుప్లాపుల విషయంలో డబుల్ హాట్రిక్ కొట్టాడువీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీ ప్లాపులేదీంతో రవితేజసినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించినరవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడుత్వరలో రవితేజ తన ‘బలుపుచూపించడానికి రెడీ అవుతున్నాడు.


No comments:

Post a Comment