Monday, 17 September 2012


బాలయ్య హీరోయిన్కి బ్రెయిన్ సర్జరీ?

బాలకృష్ణ హీరోగా ఇటీవల ‘శ్రీమన్నారాయణచిత్రం విడుదలైన సంగతి తెలిసిందేఈ చిత్రంలో బాలయ్యతో తెగ రొమాన్స్ చేసివార్తల్లోకి ఎక్కింది హీరోయిన్ ఇషా చావ్లాతాజాగా ఇషా చావ్లాపై ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. హీరోయిన్ త్వరలోబ్రెయిన్ సర్జరీకి రెడీ అవుతోందని  వార్తల సారాంశం.

ఇషాచావ్లా ఒక రేర్ బ్రెయిన్ డిసీజ్తో బాధపడుతోందని అంటున్నారువిదేశాల్లో  డిసీజ్కి ట్రీట్మెంట్ తీసుకునేందుకు రెడీఅవుతోందని టాక్దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది


No comments:

Post a Comment