Tuesday, 25 September 2012


ఎన్టీఆర్ 'బాద్షాటీజర్ ట్రైలర్ రెస్పాన్స్

ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్షా'. చిత్రం టీజర్ ట్రైలర్ శ్రీను వైట్లపుట్టిన రోజు సందర్బంగా సోమవారం సాయింత్రం విడుదల చేసారు ట్రైలర్ మీడియాలో పెద్ద సంచలనమే రేపిందిఎన్టీఆర్అభిమానులు తాము పండుగ చేసుకునే విధంగా ఉందనిసినిమా గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం  టీజర్చూసిన తర్వాత తమకు కలిగిందని అంటున్నారు.

No comments:

Post a Comment