Tuesday, 25 September 2012


వివాదం....విక్రమ్ 'శివ తాండవంరిలీజ్ వాయిదా

విక్రమ్జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. చిత్రం సెప్టెంబర్ 28 విడదల చేయాలని నిర్ణయిస్తూ దర్శక,నిర్మాతలు ప్రకటన చేసిన సంగతి తెలిసిందేఅయితే ఇప్పుడుఅక్టోబర్ 8కి వాయిదా పడిందినట్టి కుమార్  చిత్రం స్ట్రైయిట్ చిత్రం కాదని,డబ్బింగ్ చిత్రం అంటూ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్చేస్తూ మీడియా వద్ద చెప్పటంతో  చిత్రం వాయిదా వేయాల్సి వచ్చిందిఇప్పుడు  చిత్రానికి మళ్లీ సెన్సార్ చేయనున్నారనిసమాచారం.


No comments:

Post a Comment