Friday, 21 September 2012


అవును మూవీ రివ్యూ


వైవిద్యమైన కథలతో  బ్రాండ్ గా మారిన రవిబాబు తాజా చిత్రం ‘అవును'. ఎంటర్ టైన్మెంట్ విత్ థ్రిల్లర్హారర్ గా రూపొందిన చిత్రం  రోజు(శుక్రవారంవిడుదల అవుతోందిహీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన  రియల్ సంఘటనఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించాని అని చెప్తున్న  చిత్రం ఒకే ఒక పోస్టర్ తో అంతటా మంచి క్రేజ్ సంపాదించుకుంది.


No comments:

Post a Comment