Friday, 21 September 2012


రెబల్లో ప్రభాస్ చెప్పే  డైలాగ్ హైలెట్

ప్రభాస్ తాజా చిత్రం ‘రెబల్'.  చిత్రంలో తాను చెప్పే...‘‘ప్రతివాడు మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు... బై బర్త్అది బ్లడ్లో ఉండాలి'' డైలాగు హైలెట్ అని ప్రబాస్ చెప్తున్నారులారెన్స్ దర్శకత్వంలో తాను హీరోగా రూపొందిన ‘రెబల్'చిత్రంలో ఇలాంటి శక్తివంతమైన డైలాగులు చాలా ఉన్నాయంటున్నారు ప్రభాస్వరసగా ప్రేమకథా చిత్రాల్లో నటించిన తనకు మాస్ మూవీ చాలా కిక్ ఇచ్చిందనితన పాత్ర మాస్ అని చెప్పారు.

No comments:

Post a Comment