Wednesday, 5 September 2012


కొడితే దిమ్మదిరిగింది...! హీరో రాణాకు సర్జరీ

సినిమాల్లో హీరో కొడితే...విలన్ల మైండ్ బ్లాక్రెడ్గ్రీన్ అయి దిమ్మ దిరిగి పోతోందితాజాగా దగ్గుబాటి యువహీరో రాణాకృష్ణం వందే జగద్గురుమ్చిత్రంలో అదే విధంగా విలన్ల పని పడుతుండగా చిన్న పొరపాటు జరిగి రాణాకు దవడకు గాయంఅయిందిదీంతో  యువ హీరో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధం అయ్యాడు.

దగ్గుబాటి రాణానయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'.

No comments:

Post a Comment