Wednesday, 5 September 2012


మెరీనా తీరంలో...మహేష్ బాబు

ప్రస్తుతం మహేష్ బాబు..చెన్నై మెరీనా విహారం చేస్తున్నారుతన తాజా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'చిత్రం షూటింగ్అక్కడ జరుగుతోందిప్రస్తుతం చెన్నైలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారువెంకటేష్మహేష్బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మిస్తున్నమల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్అడ్డాల దర్శకత్వంలో  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment