Monday, 10 September 2012


నెం.1 అని నిరూపించుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి నెం.1 అని నిరూపించుకున్నాడు.అత్యధిక కార్పొరెట్ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ నెం.1 పొజిసన్లో ఉన్న మహేష్ బాబు ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరిందిదేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థమహీంద్రా అండ్ మహీంద్రా'వారు మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నట్లు  తెలుస్తోంది.

ఇందుకుగాను మహేష్ బాబుతో రూ. 4 కోట్ల డీల్ కుదుర్చుకుందని సమాచారంత్వరలో ఇందుకు సంబంధించిన కమర్షియల్యాడ్ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment