Monday, 10 September 2012


పవన్ కళ్యాణ్తో జర్నీ పాప?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో పర్ ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు.పాత్రలకు తగిన విధంగా నటులు ఎంపికచేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారుఇటీవల జులాయి సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ తనతర్వాతి సినిమా పవన్ కళ్యాణ్తో చేసేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్నగాసిప్స్ను గమనిస్తే....  చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ అంజలి(జర్నీఫేం)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment