Thursday, 6 September 2012


ప్రభాస్ తాజా సినిమా ఇటలీలో...

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... లారెన్స్ దర్శకత్వంలో ‘రెబెల్చిత్రం తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ‘వారధి' (వర్కింగ్టైటిల్అనే చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందేఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వారధిచిత్రం ఇటలీలో తర్వాతి షెడ్యూల్ జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది.

ఈ షెడ్యూల్‍‌లో ప్రభాస్తో హీరోయిన్లు అనుష్కరీచా గంగోపాధ్యాయ పై పాటలు చిత్రీకరించనున్నారుఇప్పటికే ఈ చిత్రందాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.


No comments:

Post a Comment