Thursday, 6 September 2012


సునీల్నాగచైతన్య అన్నదమ్ములుగా...

 నాగచైతన్య,సునీల్ హీరోలుగా శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో వాళ్లిద్దరూ అన్నదమ్ములుగా చేస్తున్నారు.తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న  చిత్రం భలే తమ్ముడు టైటిల్ తో తెరకెక్కుతోంది. చిత్రంలో నాగచైతన్యసరసన తమన్నాసునీల్ సరసన ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారుకొంచెం  ఇష్టం..కొంచెం కష్టం తో పరిచయమైనపి.కిశోర్కుమార్ (డాలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.బెల్లంకొండ సురేష్బెల్లంకొండ గణేష్బాబు నిర్మాతలు.


No comments:

Post a Comment