Monday, 24 September 2012


కలర్స్ స్వాతి ‘స్వామి రారాకాన్సెప్టు

కలర్స్ స్వాతినిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘స్వామి రారా'.  చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు సుధీర్ వర్మమాట్లాడుతూ...‘‘ఒక వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇదిసినిమాలోని పాత్రలన్నీ వినాయకుడి విగ్రహం చుట్టూసాగుతుంటాయి ప్రేమ జంటకుస్వామి విగ్రహానికి ఉన్న సంబంధం ఏమిటనేది ఆసక్తికరంఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందికేరళతమిళనాడుల్లో పాటలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాములవ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న సినిమావచ్చే నెలాఖరుకి  చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది'' అన్నారు.


No comments:

Post a Comment