Monday, 24 September 2012


'డమరుకంరిలీజ్ డేట్ ఖరారు చేసిన నాగార్జున

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' .  చిత్రం విడుదల తేదీని నాగార్జున ఖరారు చేసారునాగార్జున మీడియాతోమాట్లాడుతూ...దేవుడికీమనిషికీ మధ్య ఉన్న బంధం చుట్టూ 'డమరుకంకథ అల్లుకొని ఉంటుందిదీంట్లో ఉన్న విజువల్ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయివచ్చే నెల 11 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని ఆయన తెలిపారు.దర్శకుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ తరహా అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాంమనవైన ఆచారాలు,సంప్రదాయాలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటే వాటిని కాపాడేందుకు ఒకరు ఉద్భవిస్తారనే విషయాన్ని అంతర్లీనంగాఇందులో చెబుతున్నాంనాగార్జున నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.

No comments:

Post a Comment