Wednesday, 5 September 2012


వీర్య దాతగా మారనున్న వరుణ్ సందేష్!

వీర్యదానంఅద్దెగర్భం గురించి చర్చించే కాన్సెప్టుతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘వికీ డోనర్'. రోజు రోజుకు జనాభా పెరిగిపోతున్న ఈదేశంలో తమ కడుపున ఒక్క నలుసు కూడ పండని తల్లదండ్రులుపిల్లల కోసం అల్లాడి పోతున్న దంపతులుకూడా చాలా మంది ఉన్నారుఅలాంటి వారి కోసం వీర్యం దానం చేస్తుంటాడు  చిత్రంలోని హీరో.

No comments:

Post a Comment