Wednesday, 5 September 2012


అవినీతిపై రాజమౌళి రియల్ లైఫ్ ఫైట్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి అవినీతికి వ్యతిరేకంగా నిజ జీవిత పోరాటం ప్రారంభించారుఅన్నా హజారే స్ఫూర్తిగా అవినీతినిఅంతమొందించడానికి నడుం బిగించారు. ‘సురాజ్యంఉద్యమం ప్రారంభించారుఅవినీతికి వ్యతిరేకంగా..మెరుగైన సమాజంకోసం సాగుతున్న  పోరులో భాగస్వాములు కావాలని యువతకువిద్యార్థులకు పిలుపునిచ్చారు.

తన సోషల్ నెట్వర్కింగ్ పాటుఏబీఎన్ ఛానల్ యువతను చైతన్య పరిచేందుకు నిర్వహిస్తున్న యంగిస్థాన్ కార్యక్రమం ద్వారా అవినీతి వ్యతిరేక ‘సురాజ్యంఉద్యమం గురించి ప్రచారం ప్రారంభించారు.


No comments:

Post a Comment