Saturday, 15 September 2012


శిరీష్ ‘గౌరవం’ షూటింగులో యాక్సిడెంట్హీరోయిన్కి గాయాలు

అల్లు శిరీష్-యామి గౌతమి హీరో హీరోయిన్లుగా రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌరవంచిత్రం షూటింగులోప్రమాదం చోటు చేసుకుంది ఘటనలో హీరోయిన్ యామి గౌతమికి గాయాలయ్యాయిబైక్‍‌పై సాంగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు  ఘటన చోటు చేసుకుంది.

అయితే ఇది ఆందోళన పడాల్సి విషయమేమీ కాదనిచిన్నపాటి గాయమేన అని వైద్యులు వెల్లడించారు సంఘటనపైయామి స్పందిస్తూ....‘బైక్పై వెళ్లే పాట చిత్రీకరణ జరుపుతుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది


No comments:

Post a Comment