Saturday, 15 September 2012


రజనీ తర్వాత ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే సౌత్ హీరో

తెలుగు,తమిళ భాషల్లో రజనీకాంత్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరో అనే సంగతి తెలిసిందేఆయన తర్వాత ఎక్కువరెమ్యునేషన్ తీసుకునే సౌత్ హీరో ఎవరంటే తమిళ హీరో సూర్య అని తేల్చి చెప్తున్నారుఆయన తన తాజా చిత్రం బ్రదర్స్ కి 27కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నట్లు సమాచారం సొమ్ముని క్యాష్ గా 12 కోట్లుతెలుగు రైట్స్ రూపంలో మరో 15 కోట్లుతీసుకుంటున్నట్లు తెలుస్తోందితెలుగులో మేజర్ షేర్ రైట్స్ ఆయన తీసుకున్నారుమొత్తం 17కోట్లుకి తెలుగుకి వెళితేఅందులో 15కోట్లు ఆయన వాటా అని తెలుస్తోందిదాంతో సూర్యనే రజనీకాంత్ తర్వాత ఎక్కువ తీసుకునే హీరో గాచెప్తున్నారు.


No comments:

Post a Comment