Friday, 28 September 2012


సిక్స్ ప్యాక్ కథాశంతో కృష్ణుడు...‘మిస్టర్ మన్మథ

కృష్ణుడు,సోనియా హీరో హీరోయిన్లుగా ‘మిస్టర్ మన్మథచిత్రం మొదలైందిసత్యం బెల్లంకొండ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రాన్ని మల్లెల సీతారామరాజుగుండ్లకుంట శ్రీరాములు హరిత ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

తాజాగా బుధవారం ఈచిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగిందిసి కళ్యాణ్ పూజ ప్రారంభించగాప్రసన్నకుమార్ స్ర్కిప్టు ప్రతులు దర్శకుడికి అందించారు


No comments:

Post a Comment