Friday, 28 September 2012


అజయ్ దేవగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారురాజమౌళి

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఈగచిత్రాన్ని హిందీలో ‘మక్కిపేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందేఅక్టోబర్ 12 ‘మక్కిచిత్రం బాలీవుడ్లో విడుదలువతోంది.లేటెస్ట్గా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘మక్కి'చిత్రం ఓపెనింగ్ సీన్కు వాయిస్ ఇవ్వడానికి ఓప్పుకున్నట్లు తెలుస్తోంది విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.

తెలుగులో ఈగసినిమా మొదలు కాగానే బ్యాగ్రౌండ్లో రాజమౌళి వాయిస్  పాపకు కథ చెబుతూ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి.


No comments:

Post a Comment