Friday, 28 September 2012


జాన్ అబ్రహాంను ఆల్ మోస్ట్ చంపేసాడు!

బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం తృటిలో అనిల్ కపూర్ చేతిలో చావు నుంచి తప్పించుకున్నాడు.ఇదేదో సినిమా స్టోరీ కాదు.రియల్ సంఘటనబాలీవుడ్ మూవీ ‘షూటౌట్ ఎట్ వాడాలాసెట్లో  సంఘటన చోటు చేసుకుంది చిత్రంలో జాన్ అబ్రహంగ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తుండగాఅనిల్ కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు.

సినిమా షూటింగుల్లో గన్లలో ప్రత్యేకంగా తయారు చేసిన డమ్మీ బుల్లెట్లు(జీరో మెటాలిక్ లీడ్ బుల్లెట్స్వాడతారు


No comments:

Post a Comment