Friday, 28 September 2012


రెబల్లో... డాన్స్ టీచర్గా తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ‘రెబల్చిత్రంలో తను పోషించిన పాత్రపై చాలా కాన్ఫిడెన్స్గా ఉందిరాఘవ లారెన్స్ దర్శకత్వంలోరూపొందుతున్న ‘రెబల్చిత్రంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేస్తున్న తమన్నాదీక్ష సేథ్ హీరోయిన్లుగానటిస్తున్నారు.తమన్నా ఇందులో డాన్స్ టీచర్ పాత్రలో కనిపించనుంది.

తన పాత్ర గురించి తమన్నా వివరిస్తూ... నేను ఈ చిత్రంలో హిప్ హాప్ డాన్స్ టీచర్ పాత్ర పోషించానుదర్శకుడు రాఘవలారెన్స్ నన్ను ఈ చిత్రంలో ప్రత్యేకంగా ప్రజెంట్ చేసాడునా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.


No comments:

Post a Comment