Monday, 17 September 2012


కత్రినా ఇంట్లో అర్థరాత్రి రణబీర్మీడియాను చూసి జంప్!

బాలీవుడ్ క్రేజీ స్టార్స్ రణబీర్ కపూర్కత్రినా కైఫ్ మరోసారి వార్తల్లోకెక్కారు.వీరి మధ్య ఎఫైర్ ఉందనిపెళ్లి కూడాచేసుకోబోతున్నారని గతంలో చాలా పుకార్లు షికార్లు చేసాయిఅయితే వాటిలో ఎలాంటి నిజం లేదని అటు కత్రినాతో పాటు,ఇటు రణబీర్ కపూర్ కూడా చాలా సందర్భాల్లో కొట్టి పారేసారు.

అయితే తాజాగా  పుకార్లకు బలం చేకూరుస్తూ...రణబీర్ కపూర్ గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కత్రినా ఇంటికి చేరుకునిమీడియా కంటపడ్డాడు.


No comments:

Post a Comment