Tuesday, 4 September 2012


ఛారిటీ కోసం వేలానికి అమితాబ్ బచ్చన్ జీన్స్ ప్యాంట్

అనాధ వీధి బాలలకు మెరుగైన విద్యను అందించే కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకువచ్చారుఅంతర్జాతీయ స్దాయి విద్యను అనాధ బాలలకు అందించేందుకు అమితాబ్ తన జీన్స్ ప్యాంట్లను వేలంవేయనున్నారువేలం పాట ద్వారా వచ్చిన సొమ్ముని అనాధ పిల్లల విద్యకు అందించనున్నారు.

ఈ కార్యక్రమం పేరు 'జీనరేషన్'. ఇందులో భాగంగా 69 సంవత్సరాల వయసు కలిగిన అమితాబ్ బచ్చన్ పరిక్రమలో 'జీనరేషన్'


No comments:

Post a Comment