Tuesday, 4 September 2012


కెమెరామెన్ గంగతో రాంబాబుగురించి తమన్నా

పవన్తో తొలిసారి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిపెైగా లీడ్ క్యారెక్టర్ గంగ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న చిత్రం'హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ అన్నారుసూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్యయూనివర్సల్ మీడియా బ్యానర్‌ పెై నిర్మిస్తున్నఈ చిత్రం అక్టోబర్ 11 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందిపవర్స్టార్పవన్కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా  చిత్ర విశేషాలను మీడియాకు తెలియచేస్తూ తమన్నా ఇలా మాట్లాడింది.


No comments:

Post a Comment