Friday, 21 September 2012


మహేష్ కొత్త చిత్రం 'కృష్ణా ముకుందా మురారి'

మహేష్బాబు మరో కొత్త చిత్రం కమిటయ్యారువంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు సినిమాకి 'కృష్ణా ముకుందా మురారి'అనే పేరు పరిశీలిస్తున్నారువంశీ ప్రస్తుతం రామ్చరణ్తో 'ఎవడురూపొందిస్తున్నారు.ఇది పూర్తయిన తరవాత మహేష్ చిత్రం మొదలవుతుందిదిల్ రాజు స్నేహితుడైన నిరంజన్ రెడ్డి  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రీసెంట్ గా మహేష్ ని కలిసిన వంశీపైడిపల్లి బేసిక్ స్టోరీ లైన్ ని ఓకే చేయించుకున్నట్లు సమాచారంఎన్టీఆర్ తో చేసిన బృందావనం తరహాలో రొమాంటిక్ఫ్యామిలీ,యాక్షన్ ఎంటర్టైనర్ గా  సినిమా ఉండనుందిఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.


No comments:

Post a Comment