Thursday, 27 September 2012


ఎన్టీఆర్ చిత్రం గురించి దిల్ రాజు వివరణ

ఎన్టీఆర్ హీరోగాహరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఎమ్.ఎల్..' అనే చిత్రం మొదలు కాబోతోందని కొద్ది నెలలుగా ప్రచారంసాగుతున్న సంగతి తెలిసిందే. 'మంచి లక్షణాలున్న అబ్బాయిఅనేది ట్యాగ్ లైన్ అని కూడా చెప్పారుఅయితే ఎన్టీఆర్తదుపరి నటించబోయే చిత్రం 'ఎమ్.ఎల్..' కాదుదిల్ రాజు నిర్మించే చిత్రంలో నటిస్తారు విషయమై దిల్ రాజు తాజాగామీడియాకు వివరణ ఇచ్చారు సినిమా దసరా పర్వదినాల్లో ప్రారంభమవుతుంది.

No comments:

Post a Comment