Thursday, 27 September 2012


లక్ష్మణుడులాంటి తమ్ముడు పాత్రలో మహేష్

వెంకటేష్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నభారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న  సినిమాలో మహేష్ .. లక్ష్మణుడు లాంటి తమ్ముడు పాత్రలో కనిపిస్తున్నట్లు దిల్ రాజుచెప్తున్నారుహైదరాబాద్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సందర్భంగా కలిసినమీడియాతో ఆయన మాట్లాడారు.

No comments:

Post a Comment