Thursday, 13 September 2012


ప్రియమణి 'చారులతవిడుదల వాయిదా

ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం 'చారులత'. పొన్ను కుమరన్ దర్శకత్వంలో తెలుగుతో పాటు తమిళకన్నడభాషల్లో ఇది రూపొందింది చిత్రాన్ని సెప్టెంబర్ 14 విడుదల చేయటానికి తేదీ ఖరారు చేసిన సంగతి తెలిసిందేఅయితేఇప్పుడా చిత్రాన్ని సెప్టెంబర్ 21కి మార్చినట్లు సమాచారంశేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో పోటీ ఎందుకుని తేదీనిముందుకు పంపినట్లు సమాచారం.

ఫస్ట్ లుక్ విడుదలకే మంచి క్రేజ్ తెచ్చుకున్న  చిత్రాన్ని అల్లు అరవింద్ పంపిణీ సంస్ధ గీతా  డిస్ట్ర్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్


No comments:

Post a Comment