Thursday, 13 September 2012


తన సీక్రెట్ ఎఫైర్ను లీక్ చేసిన ఇలియానా

సౌత్ సినీ ఇండస్ట్రీలో కొంత కాలం ఇలియానా టాప్ పొజిషన్లో కొనసాగిన విషయం తెలిసిందే తర్వాత  గోవా సుందరిని పలుప్లాపులు ముంచెత్తడంతో వెనకబడి పోయిందిప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో కలిసి ‘బర్ఫీచిత్రంలోనటిస్తోందిఇప్పటికే షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం బర్ఫీచిత్రం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇలియానా...ఇటీవల  టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సీక్రెట్లవ్ ఎఫర్ గురించి బయట పెట్టిందితనకు గతంలో  యాక్టర్తో లవ్ ఎఫైర్ ఉండేదనిఅయితే అతనితో జీవితాంతంసంతోషంగా


No comments:

Post a Comment