Monday, 10 September 2012


మహేష్ బాబు వర్సెస్ రజనీకాంత్

సౌతిండి యాసూపర్ స్టార్ రజనీకాంత్టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  దీపావళికి బాక్సాఫీసు వద్ద ఢీ అంటే ఢీఅనబోతున్నారురజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కొచ్చాడయాన్'(తెలుగులో విక్రమ్ సింహాచిత్రంతో పాటుమహేష్బాబు హీరో రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుచిత్రం డిసెంబర్లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి ఇద్దరుసూపర్ స్టార్లలో బాక్సాఫీసు వద్ద ఎవరిది పైచేయి అవుతుందనే ఆసక్తికర చర్చ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది.


No comments:

Post a Comment