Monday, 10 September 2012


తెలుగులో వంద థియేటర్లలో సుదీప్ చిత్రం రిలీజ్

 'ఈగచిత్రంలో విలన్గా నటించిన సుదీప్ హీరోగా రూపుదిద్దుకున్న 'కిచ్చాచిత్రం  నెల 21 విడుదల కానుందిమాతామీడియా పతాకంపై అరిగెల కిశోర్  చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారుగురుదత్ దర్శకుడు. 'పక్కా మాస్'ఉపశీర్షిక సినిమాకి మంచి బిజినెస్ జరిగిందనిఆడియన్స్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని వంద థియేటర్లలో సినిమానువిడుదల చేస్తున్నట్లు నిర్మాత కిశోర్ చెప్పారుమాస్నే కాదు క్లాస్ని కూడా ఆకట్టుకొనే సినిమా ఇదని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment