Tuesday, 4 September 2012


ముద్దు మైకంఆమెతో బాలయ్య మరోసారి!

శ్రీమన్నారాయణ చిత్రంలోని ‘తకతై తకతైసాంగులో హీరోయిన్ ఇషా చావ్లా బాలయ్యతో హాట్ హాట్గాఆడి పాడిన విషయంతెలిసిందేఅందరికీ షాకిస్తూ బాలయ్య పెదాలపై ముద్దులుఆయన బుగ్గలు కొరికేస్తూ కసెక్కించింది. నేపథ్యంలో ఆమె మైకంనుంచి బాలయ్య ఇంకా తేరుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న హాట్ గాసిప్ ఏమిటంటే....తన తర్వాతి సినిమా ‘ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాకు ఛాన్స్ ఇవ్వాలనినిర్ణయించుకున్నాడట బాలయ్య.


No comments:

Post a Comment