Tuesday, 4 September 2012


హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్..విడాకులుమరో స్త్రీతో డేటింగ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారి పోయారురాష్ట్రంలో ఎక్కడ చూసిన ఆయన గురించే వార్తలు.తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి నేషనల్ వెబ్ పోర్టల్స్ వరకు పవర్ స్టార్ ‘ఉమనిజంగురించి కోడై కూస్తున్నాయి.

ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పవన్...రేణు దేశాయ్తో కొంతకాలం సహజీవనం చేసి...ఆమెను తల్లిని చేసి తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందేతాజాగా పవర్ స్టార్ మూడో సెటప్ పెట్టారని వార్తలు గుప్పుమన్నాయి.


No comments:

Post a Comment