Tuesday, 4 September 2012


హాట్ టాపిక్రామ్ చరణ్ ప్రత్యర్ది మారాడు

రామ్ చరణ్ తాజా చిత్రం జంజీర్ రీమేక్ నుంచి అర్జున్ రాంపాల్ వైదొలుగారన్న విషయం తెలిసిందే చిత్రంలో షేర్ ఖాన్పాత్రకు గానూ ఇప్పుడు అర్జున్ రాంపాల్ ప్లేసులో సోనూ సూద్ ని ఎంపిక చేసినట్లు సమాచారంసోనూ సూద్ ని తీసుకోవటంవల్ల తెలుగు మార్కెట్ కి బెనిఫిట్ ఉంటుందని భావిస్తున్నారు.ఇక అర్జున్ రాంపాల్ కి  చిత్రం షూటింగ్ ఆలస్యం కావటంతోఅర్జున్ రాంపాలు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేని స్ధితి ఏర్పడింది విషయాన్ని దర్శకుడు అపూర్వ లఖియా ఖరారు చేసి మీడియాకుతెలియచేసారుఆయన మీడియాతో మాట్లాడుతూ... దురదృష్టవసాత్తూ అర్జున్ డేట్స్ దొరకలేదుకాబట్టి ఆయన  ప్రాజెక్టునుంచి వైదొలక తప్పలేదు అన్నారు.


No comments:

Post a Comment