Friday, 28 September 2012


మహేష్-సుకుమార్ మూవీలో ఫైనల్గా ఆమెనేనా?

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన హీరోయిన్ మ్యాటర్పై రకరకాలఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయితొలుత తమన్నాను హీరోయిన్గా అనుకోగా డేట్స్ కుదరక పోవడం వల్ల కాజల్ని ఎంపికచేసారు తర్వాత కాజల్ను ఫైనల్ చేసినా అమె కూడా హ్యాండ్ ఇచ్చిందినిన్న బాలీవుడ్ బేబీ దీపిక పడుకొనె పేరువినిపించినా ఇంకా  విషయమై క్లారిటీ రాలేదుఅయితే  వ్యవహారం తిరిగి తిరిగి మళ్లీ తొలుత అనుకున్న తమన్నా వద్దకుచేరినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment