Friday, 28 September 2012


అక్కడ తొలి తెలుగు సినిమాగా ‘రెబల్’ రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రెబల్ నెల 28 విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే చిత్రానికిరాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా... తమన్నాదీక్షా సేథ్ లీడ్ హీరోయిన్స్గా చేస్తున్నారుగ్రాండ్గావిడుదల సిద్దంఅవుతున్న ‘రెబల్చిత్రం తాజాగా  రికార్డ్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్రంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

No comments:

Post a Comment