Wednesday, 5 September 2012


'ఆచార్యగా మహేష్ బాబు?

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో  చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రానికి'ఆచార్యఅనే పెట్టనున్నరనే వార్తలు వినిపిస్తున్నాయిగతంలో  చిత్రం కోసం చంద్రుడు,ఆగడు వంటి టైటిల్స్ కూడాప్రచారంలోకి వచ్చాయిఅయితే  టైటిల్ నీ నిర్మాత,దర్శకులు ఖరారు చేయలేదుఇక  చిత్రంలో హీరోయిన్ గా కాజల్చేస్తోంది.


No comments:

Post a Comment