Friday, 7 September 2012


ఎన్టీఆర్ దర్శకుడుతో అల్లు అర్జున్ చిత్రం ఖరారు

జులాయి విజయంతో ఊపు మీద ఉన్న అల్లు అర్జున్ మరో చిత్రం కమిటయ్యారుఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రం డైరక్ట్ చేసినసురేంద్ర రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ చిత్రం ఖరారైందని ఫిల్మ్ నగర్ సమాచారంనవంబర్ నుంచి  చిత్రం ప్రారంభంకానుందినల్లమలుపు బుజ్జిడా.కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని జాయింట్ గా నిర్మించనున్నారుఎస్.ఎస్ తమన్ సంగీతంఅందిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు


No comments:

Post a Comment