Friday, 7 September 2012


విడాకుల సెటిల్మెంట్-రేణుకు పవన్ రూ. 40 కోట్లు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తీన్మార్ చిత్రంలో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్తో డేటింగ్ చేస్తున్నాడని ఇటీవల వార్తల్లోనిలిచిన విషయం తెలిసిందేఅయితే అవన్నీ వట్టి పుకార్లే అని తేలి పోయిందితాజాగా పవన్ కళ్యాణ్‌ పై మరో గాసిప్గుప్పుమందిగత కొంత కాలంగా విడిగా ఉంటున్న పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్తో కూడా విడాకులనిర్ణయానికి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment