Monday, 24 September 2012


మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?

మహేష్సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభం అయిన చిత్రంలో మొదట కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతితెలిసిందేఅయితే తాజాగా ఆమె  ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చినట్లు సమాచారందానికి కారణం డేట్స్ ఎడ్జెస్ట్చేయలేకపోవటమే అని తెలుస్తోందిమొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ జరగకపోవటంతో  నిర్ణయంతీసుకుందనిఆమె డేట్స్ క్లాష్ అవటమే దీనికి కారణమని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


No comments:

Post a Comment